Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీగారంలో గ్రామసభ నిర్వహణ

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 3:47 PM జనగామ General
తీగారంలో గ్రామసభ నిర్వహణ - Udayam
పాలకుర్తి మండలం తీగారం గ్రామ పంచాయతీలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీవో వేదవతి గ్రామ పంచాయతీల అభివృద్ధి, నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఊరి సమగ్ర అభివృద్ధికి అవసరాలను గుర్తించి వీజీపీపీ ప్రణాళికను సమర్థవంతంగా సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలను ప్రణాళికలో పొందుపరచాలని సూచించారు.

Comments

G
Loading comments...