Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్‌ చోరీ కేసుల నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:00 AM మెదక్General
తూప్రాన్‌ చోరీ కేసుల నిందితుడి అరెస్ట్ - Udayam
తూప్రాన్‌లో మూడు చోరీ కేసుల్లో అరెస్టయిన కందుల సత్యనారాయణపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 60కి పైగా కేసులు ఉన్నట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన అతడు హైదరాబాద్‌లో కూలీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఉదయం తాళాలు వేసిన షాపులు, ఇళ్లను గుర్తించి రాత్రివేళ చోరీలు చేసేవాడని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడేవాడని వివరించారు.

Comments

G
Loading comments...