వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా తాండూర్ తహసీల్దార్ తారా సింగ్‌పై చర్యలు తీసుకోవాలని జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ సూరజ్ సింగ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేసి, ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
చెంగోల్ గ్రామంలోని పలు సర్వే నంబర్లలో 11 ఎకరాల 8 గుంటల భూమికి సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు.
Comments
Loading comments...

