వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీ ప్రియులను కన్నడ సస్పెన్స్ రివెంజ్ థ్రిల్లర్ మూవీ 'పీటర్' విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుకేష్ శెట్టి దర్శకత్వంలో కూర్గ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఐఎమ్‌డీబీ (IMDb) లో 9.2 రేటింగ్‌తో దూసుకుపోతోంది.
రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించిన ఈ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Loading comments...

