Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ సాగర్‌లో చిక్కుకున్న ముగ్గురు సురక్షితం

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 7:42 PM మార్కాపురంGeneral
వెలిగొండ సాగర్‌లో చిక్కుకున్న ముగ్గురు సురక్షితం - Udayam
వెలిగొండ సాగర్‌ జల ప్రవాహంలో చిక్కుకున్న కలనూతలకు చెందిన నల్లబోతుల శ్రీను, తిరుపతి నాయుడు, పసుపులేటి రమణను పోలీసులు, అధికారులు తెల్లవారుజామున సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బొలెరో కొట్టుకుపోవడంతో చెట్టుపైకి ఎక్కిన వారిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కలెక్టర్‌ విజయ సునీత, జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో జేసీబీని తెప్పించి వారిని రక్షి

Comments

G
Loading comments...