వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది.
కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1 నుండి లబ్ధిదారులకు ఈ మూడు నెలల బియ్యం ఒకే విడతలో అందుతాయి.
Comments
Loading comments...

