వార్తలకు తిరిగి వెళ్లండి
తుంగభద్ర తీరాన ముగ్గురు సీఎంలు
శ్రుతి రెడ్డి Jun 25, 2026 9:28 AM అల్ ఇండియా 9 viewsabout 20 hours ago
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ పాల్గొన్నారు. హోస్పేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ముగ్గురు నేతలు ఆత్మీయంగా పలకరించుకున్నారు.
గతంలో గేటు కొట్టుకుపోవడంతో, డ్యామ్ భద్రత కోసం రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...