వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బ్యారన్ ట్రంప్ హత్యకు రూ.95 కోట్ల బహుమతి ప్రకటించడంతో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి. ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ అనుబంధ మీడియా సంస్థ ఈ ప్రకటన చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
వరుస బెదిరింపుల నేపథ్యంలో బ్యారన్ బయటకు వెళ్లకుండా ఏకాంత జీవితం గడుపుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

