Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిటికీకి వేలాడిన దొంగ: అరెస్ట్

భరత్ తేజ Jul 13, 2026 2:37 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
కిటికీకి వేలాడిన దొంగ: అరెస్ట్ - Udayam Digital
బిహార్‌ మాన్సి స్టేషన్‌లో ప్రయాణికుడి ఫోన్‌ లాగడానికి ప్రయత్నించిన దొంగను తోటి ప్రయాణికులు గట్టిగా పట్టుకున్నారు. రైలు కదలడంతో కిటికీకి వేలాడుతూ ఖగారియా స్టేషన్‌ వరకు 9 కిలోమీటర్లు ప్రయాణించాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దొంగను తోటి ప్రయాణికులు చేతులు వదలకుండా అలాగే ఉంచారు. చివరకు రైలు ఖగారియా చేరుకోగానే నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...