Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రితూ తావ్డే విమర్శల తిప్పిగొట్టడం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 13, 2026 8:45 AM జాతీయంGeneral
 రితూ తావ్డే విమర్శల తిప్పిగొట్టడం - Udayam
ముంబయి తీర ప్రాంత పర్యటనపై వచ్చిన విమర్శలను మేయర్ రితూ తావ్డే తప్పుబట్టారు. ప్రజల భద్రత కోసమే తాను అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. తాను రీల్ స్టారో, రియల్ స్టారో ముంబయి వాసులే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల ప్రజలను అప్రమత్తం చేయడమే తన లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...