వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మొహమ్మద్ జాకిరుల్లా తెలిపారు. అర్థశాస్త్రం, హెల్త్ సైన్స్, స్టాటిస్టిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు చెప్పారు.
అర్హులు ఈ నెల 3న సాయంత్రం 5 గంటలలోపు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

