Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయానికి ఫార్ములా లేదు: అక్షయ్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 29, 2026 11:55 AM జాతీయంవినోదం
విజయానికి ఫార్ములా లేదు: అక్షయ్ - Udayam
సినిమా విజయం భారీ బడ్జెట్, తారాగణంపై ఆధారపడి ఉండదని అక్షయ్ కుమార్ అన్నారు. ఎలాంటి హడావుడి లేకుండా విడుదలై ఘనవిజయం సాధించిన ‘సైయారా’ చిత్రమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కథ, భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలని, కంటెంట్ బలంగా ఉంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాలను అందుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...