Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ పేరులో ఓ మ్యాజిక్‌ ఉంది

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 23, 2026 2:54 PM జాతీయంవినోదం
ఆ పేరులో ఓ మ్యాజిక్‌ ఉంది - Udayam
కిరణ్‌ అబ్బవరం హీరోగా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీరిలీజ్‌ వేడుకకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానులు ఎదుగుతుంటే తనకెంతో ఆనందంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సినిమా పేరు వినగానే చెన్నైతో ఉన్న తన అనుబంధం గుర్తుకొచ్చిందని, ఆ పేరులోనే ఓ ప్రత్యేకమైన మ్యాజిక్ ఉందని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. జులై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

Comments

G
Loading comments...