Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరలు, గిన్నెలతో పాటు స్కూటీ చోరీ

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:11 PM మెదక్General
చీరలు, గిన్నెలతో పాటు స్కూటీ చోరీ - Udayam
తూప్రాన్‌లో ఆదివారం అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడిన దొంగ ఆరబెట్టిన చీరలు, వంట గిన్నెలు చోరీ చేశాడు. ఓ ఏఎస్‌ఐ ఇంటి నుంచి స్కూటీని కూడా ఎత్తుకెళ్లాడు. చోరీ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...