Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో రూ.1.5 కోట్ల చోరీ

Follow Udayam on Google
రాజిత దేవి Aug 09, 2026 6:53 AM తిరుపతిGeneral
తిరుపతిలో రూ.1.5 కోట్ల చోరీ - Udayam
తిరుపతి సోనోవిజన్‌ షోరూమ్‌లో దుండగులు గోడకు కన్నమేసి రూ.1.5 కోట్ల విలువైన 200 మొబైల్‌ ఫోన్లను అపహరించారు. వాటిలో 50 ఐఫోన్లు, 150 ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల తీగలను కత్తిరించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి ఆరు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...