Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనిషికి పునర్జన్మఇచ్చిన గుంత

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 31, 2026 7:42 AM ఏలూరుGeneral
మనిషికి పునర్జన్మఇచ్చిన గుంత - Udayam
ఏలూరు జిల్లా కైకలూరులో అనారోగ్యంతో మృతి చెందినట్లు ప్రకటించిన మాజీ సర్పంచ్ రామతులసి, మృతదేహాన్ని తరలిస్తుండగా అంబులెన్స్ గుంతలో పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. కుదుపునకు స్పృహ రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యం మెరుగుపడింది. సాధారణంగా గుంతలు ప్రాణాలు తీస్తుంటే, ఇక్కడ మాత్రం ఓ గుంత ప్రాణం పోసింది.

Comments

G
Loading comments...