వార్తలకు తిరిగి వెళ్లండి
‘ది ఇండియా స్టోరీ’ టీజర్ విడుదల
విక్రాంత్ రెడ్డి Jun 27, 2026 9:16 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

కాజల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. కల్తీ ఆహారం, పురుగుల మందుల వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయవాదిగా కాజల్ కనిపిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
చెట్టన్ డీకే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే నెల 24న విడుదల కానుంది. "ఒక నిజం అన్నింటినీ మార్చేస్తుంది" అనే కాన్సెప్ట్‌తో సాగుతున్న ఈ కథ, సామాజిక సమస్యపై గళమెత్తనుంది.
Comments
Loading comments...