వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రేయాస్ తల్పాడే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్టు రూమ్ డ్రామా 'ది ఇండియా స్టోరీ' చిత్రానికి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. రసాయన వ్యవసాయం, ఆహార కల్తీ, ప్రజారోగ్యం వంటి అంశాలను భావోద్వేగంగా తెరకెక్కించారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
చేతన్ డికె దర్శకత్వంలో జూలై 24న విడుదలైన ఈ సినిమా, ఆహార భద్రతపై సమాజంలో ఆలోచన రేకెత్తించేలా ఉందంటూ ప్రేక్షకులు అభినందిస్తున్నారు.
Comments
Loading comments...

