Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ రోజు రాజీపడి ఉంటే నా కెరీర్ అంతే

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 25, 2026 12:25 PM జాతీయంవినోదం
ఆ రోజు రాజీపడి ఉంటే నా కెరీర్ అంతే - Udayam
కెరీర్ తొలినాళ్లలో ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ విజయంతో రాత్రికి రాత్రే స్టార్‌ అయినప్పటికీ, తాను పనిచేయాలనుకున్న దర్శకుల నుంచి ఆశించిన అవకాశాలు రాలేదని అగ్రనటుడు ఆమిర్‌ ఖాన్ తెలిపారు. కొత్త దర్శకులతో చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో 'వన్ ఫిల్మ్ వండర్' ముద్ర పడిందని, ఆ సమయంలో మహేశ్ భట్ ప్రాజెక్ట్‌ను తిరస్కరించడమే తన జీవితంలో పెద్ద మలుపు అని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...