Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TGPSCలో 3,800 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:21 AM హైదరాబాద్General
TGPSCలో 3,800 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు - Udayam
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (TGPSC) 3,800 పోస్టులకు సంబంధించి 15 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను త్వరలో విడుదల చేయనుంది. ఆర్థిక శాఖ ఆమోదించిన ఈ పోస్టుల్లో 1,398 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు ఉన్నాయి. టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ పోస్టులను కూడా భర్తీ చేయనుంది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్‌ తొలి వారంలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. CBT పూర్తైన వెంటనే మార్కులు తెలిసేలా ఏర్పాట్లు చేస్తోంది.

Comments

G
Loading comments...