Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో సీఎండీ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:01 PM మహబూబాబాద్ General
గూడూరులో సీఎండీ ఆకస్మిక తనిఖీ - Udayam
గూడూరు మండలం తీగలవేణి గ్రామంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను TGNPDCL సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి విద్యుత్‌ సరఫరా పరిస్థితిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...