Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ20: హైదరాబాద్ వర్సెస్ ఖమ్మం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jun 29, 2026 12:35 PM హైదరాబాద్క్రీడలు
టీజీ20: హైదరాబాద్ వర్సెస్ ఖమ్మం - Udayam
టీజీ20 లీగ్ టేబుల్ టాపర్ హైదరాబాద్ జట్టు వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది. నేడు (జూన్ 29) సాయంత్రం 7.15 గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ జట్టు ఖమ్మంతో హోరాహోరీగా తలపడనుంది. ఆల్ రౌండ్ బలంతో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను, ఇటీవలే గెలుపు ట్రాక్ ఎక్కిన ఖమ్మం జట్టు అడ్డుకుంటుందో లేదో చూడాలి. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...