వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఏఎన్‌ఎం - ఫిమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) రెండో ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విడుదల చేసింది.
1:1.25 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈ నెల 16 నుంచి 26 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించబడుతుంది.
Comments
Loading comments...

