వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని M.Ed బ్యాక్ లాగ్ 1, 2, 3, 4 సెమిస్టర్ల పరీక్షలు మంగళవారంతో ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోజు జరిగిన పరీక్షలకు 100% హాజరైనట్లు చెప్పారు.
విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడలేదని, పరీక్షలను సజావుగా నిర్వహించామన్నారు.
Comments
Loading comments...

