Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెయూ ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షల ఫీజు చెల్లించండి: సి ఓ యి

Follow Udayam on Google
Raju Oct 01, 2026 4:03 PM నిజామాబాద్General
తెయూ ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షల ఫీజు చెల్లించండి: సి ఓ యి - Udayam
టీయూ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 9వ సెమిస్టర్, అప్లైడ్ ఎకనామిక్స్ 7వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 9 లోపు, అపరాధ రుసుము రూ. 100/- తో అక్టోబర్ 12 లోపు చెల్లించాలని స్పష్టం చేశారు. వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు

Comments

G
Loading comments...