Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్టిన్‌లో టెస్లా స్టీరింగ్‌లెస్‌ క్యాబ్‌లు

Follow Udayam on Google
Sai Sep 04, 2026 12:04 PM జాతీయంGeneral
టెస్లా స్టీరింగ్‌, పెడల్స్‌ లేని ‘సైబర్‌క్యాబ్‌’లను ఆస్టిన్‌ రోడ్లపైకి తీసుకొచ్చింది. తొలి దశలో ఈ వాహనాలను ఆహ్వానితులకే అందుబాటులో ఉంచనుంది. రెండు సీట్ల ఈ క్యాబ్‌లు ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో పూర్తిగా స్వయంప్రతిపత్తితో నడుస్తాయి. మాన్యువల్‌ నియంత్రణలు లేకపోవడంతో వీటి భద్రతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...