Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్, అమెరికా పరస్పర దాడులు!

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 30, 2026 1:48 PM జాతీయంGeneral
ఇరాన్, అమెరికా పరస్పర దాడులు! - Udayam
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా ఉత్తర కువైట్‌లోని ఓ చైనా సంస్థ భవనంపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక కార్మికుడు మరణించగా, భవనం ధ్వంసమైంది. మరోవైపు, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడిన నేపథ్యంలో.. యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని డజన్ల కొద్దీ ఆర్జీసీ (IRGC) లక్ష్యాలపై భారీ దాడులు నిర్వహించింది.

Comments

G
Loading comments...