Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీ-రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 7:51 AM జాతీయంGeneral
జర్మనీ-రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు - Udayam
జర్మనీ విమానాశ్రయంపై డ్రోన్ దాడి యత్నం ఆరోపణల నేపథ్యంలో రష్యా, జర్మనీ పరస్పరం సాంస్కృతిక కేంద్రాలను మూసివేయాలని ఆదేశించాయి. ఈ పరిణామంతో రష్యాపై యూరప్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశాయి.

Comments

G
Loading comments...