Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి కంపోస్ట్ యార్డు విత్తన కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:33 PM గుంటూరుGeneral
తెనాలి కంపోస్ట్ యార్డు విత్తన కార్యక్రమం - Udayam
తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్ట్ యార్డు వద్ద పచ్చదనం పెంపొందించేందుకు విత్తనాల నాటే కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మెడికల్ హెల్త్ ఆఫీసర్‌తో పాటు శానిటేషన్ సిబ్బంది, నగర దీపికలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...