వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మున్సిపల్ కార్యాలయ భవనం కూల్చివేత పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. కమిషనర్ రామ అప్పలనాయుడు, అధికారులు, సిబ్బందితో కలిసి పూజ కార్యక్రమాలతో పనులను లాంచనంగా ప్రారంభించారు.
హైదరాబాదు నుంచి హైడ్రా మిషన్ తెప్పించి బిల్డింగ్ కూల్చివేత చేపట్టారు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం శిధిలావస్థకు చేరడంతో కూల్చివేసి ఈ స్థానంలో కొత్త భవనం నిర్మించనున్నారు.
Comments
Loading comments...

