వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా తెనాలిలో జనసేన యువజన విభాగాన్ని ఘనంగా ప్రారంభించారు. గణపతి పూజ అనంతరం బోస్ రోడ్డులోని పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
అలాగే పిఠాపురం నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, యూత్ వింగ్ ఏర్పాటుతో యువతలో ఉత్సాహం నెలకొంది.
Comments
Loading comments...

