Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో అంతర్జాతీయ జానపద కళా దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 21, 2026 6:43 PM గుంటూరుGeneral
తెనాలిలో అంతర్జాతీయ జానపద కళా దినోత్సవ వేడుకలు - Udayam
తెనాలి అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ జానపద కళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. జానపద కళలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని వక్తలు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు శివాజీచౌక్‌ నుంచి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు కోలాటం, చెక్కభజన, డప్పు వాయిద్యాలతో జానపద కళా ప్రదర్శనలతో ఊరేగింపు, ప్రదర్శనలు జరుగనున్నాయి.

Comments

G
Loading comments...