వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి డివిజన్‌లో సోమవారం ఉదయం వరకు మొత్తం 86.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. డివిజన్ సగటు 10.8 మి.మీ.గా ఉంది.
అత్యధికంగా చెబ్రోలులో 26.4 మి.మీ, దుగ్గిరాలలో 18.4, తెనాలిలో 17.6, కొల్లిపరలో 8.8, కాకుమానులో 8.6, పొన్నూరులో 6.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

