Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారుల విచారణ

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 11:02 AM గుంటూరుGeneral
తెనాలి వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారుల విచారణ - Udayam
తెనాలి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై వచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు గురువారం విచారణ చేపట్టారు. హోటల్‌ వ్యాపారుల మధ్య పోటీతో జరిగిన గొడవలకు సంబంధించి ఓ నిర్వాహకుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కానిస్టేబుల్‌ విధుల్లో నిర్లక్ష్యంతో పాటు పలు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు వివరణ కోరినట్లు సమాచారం.

Comments

G
Loading comments...