వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు వాటర్ వర్క్స్ ప్రాంగణం, వివిధ వార్డుల్లోని వాటర్ ట్యాంకులను పరిశీలించి నీటి సరఫరా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
37వ వార్డులో అన్న క్యాంటీన్ పనులను తనిఖీ చేయడంతో పాటు ఐతానగర్ పార్కులో పారిశుధ్య పనులు చేపట్టి, విరిగిన చెట్ల కొమ్మలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

