వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు రూ.17.52 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
కొల్లిపర మండలంలోని 7, తెనాలి మండలంలోని 5 గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, పైప్లాన్లతో నీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

