Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి డివిజన్‌లో వర్షపాతం వివరాలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 1:55 PM గుంటూరుGeneral
తెనాలి డివిజన్‌లో వర్షపాతం వివరాలు - Udayam
తెనాలి డివిజన్ వ్యాప్తంగా 102.2 మి .మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పొన్నూరులో 26.4 మి.మీ, కాకుమానులో 25.6 మి.మీ, చేబ్రోలులో 21 మి.మీ. వర్షపాతం నమోదైంది. తెనాలిలో 15.8, మంగళగిరిలో 5.8, తాడేపల్లిలో 4.2, దుగ్గిరాలలో 3.4 మి.మీ. వర్షం కురిసింది. కొల్లిపారలో వర్షపాతం నమోదు కాలేదు. డివిజన్‌లో మొత్తం 102.2 మి.మీ., సగటు 97 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...