వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్టు నిధులతో గుళ్ల నిర్మాణ పనులను భక్తుల కమిటీల పేరుతో టీడీపీ నేతలకే అప్పగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రూ.300 కోట్లతో చేపట్టిన 1,950 గుళ్ల నిర్మాణాన్ని అధికార పార్టీ నేతలకు దారాదత్తం చేస్తున్నారని, మరో మూడు వేల నిర్మాణాలకూ ఇదే వ్యూహం అమలు చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

