Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో భార్యను చంపిన తెలుగు టెక్కీ

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 11, 2026 12:05 PM జాతీయంGeneral
అమెరికాలో భార్యను చంపిన తెలుగు టెక్కీ - Udayam
విజయవాడకు చెందిన రజితను వివాహమైన ఐదు నెలలకే అమెరికాలో ఆమె భర్త అవినాష్ దారుణంగా హత్య చేశాడు. గొంతు నలిమి చంపిన అనంతరం, భార్య మృతదేహం ఫోటోను భారతదేశంలోని తన ప్రియురాలికి పంపినట్లు దర్యాప్తులో తేలింది. విషప్రయోగం, హత్యపై నిందితుడు గూగుల్‌లో శోధించినట్లు యూఎస్ పోలీసులు గుర్తించారు. ఎనిమిది నెలల విచారణ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి, 5 మిలియన్ డాలర్ల భారీ బెయిల్ విధించారు.

Comments

G
Loading comments...