Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ - న్యూజిలాండ్ సంబంధాల్లో కొత్త శకం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 11, 2026 8:37 AM జాతీయంGeneral
భారత్ - న్యూజిలాండ్ సంబంధాల్లో కొత్త శకం - Udayam
భారత్, న్యూజిలాండ్‌లు సహజ భాగస్వాములని, ఇరు దేశాల సంబంధాలు కొత్త శకంలోకి ప్రవేశించాయని ప్రధాని మోదీ అన్నారు. ఆక్లాండ్‌లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఆయన పాల్గొన్నారు. స్వల్ప వ్యవధిలోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)ను ఫలవంతం చేసేందుకు న్యూజిలాండ్ ఏకమైన తీరు అద్భుతమని ప్రధాని మోదీ కొనియాడారు.

Comments

G
Loading comments...