Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో తొలి తెలుగు 5k రన్

Follow Udayam on Google
vihar Sep 01, 2026 6:00 PM జాతీయంGeneral
అమెరికాలో తొలి తెలుగు 5k రన్ - Udayam
అమెరికాలో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) తొలిసారి నిర్వహించిన ‘5K రన్/వాక్’ విజయవంతమైంది. ఆగస్టు 30న ఒమాహాలోని చాల్కో హిల్స్ రిక్రియేషన్ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 200 మంది చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సేవా కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comments

G
Loading comments...