వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఆధ్వర్యంలో ఈ నెల 18న రియాద్‌లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని రియాద్ అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ (రాయికల్) తెలిపారు.
వేడుకలకు హాజరు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యంను సాటా ప్రతినిధులు హైదరాబాద్‌లో కలిసి ఆహ్వానించారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సాటా చేస్తున్న కృషిని మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు.
Comments
Loading comments...

