Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో SIR ఓటర్ల డ్రాఫ్ట్ విడుదల

Follow Udayam on Google
Sai Aug 19, 2026 8:37 PM సిద్దిపేటక్రీడలు
తెలంగాణలో SIR ఓటర్ల డ్రాఫ్ట్ విడుదల - Udayam
తెలంగాణలో SIR ఓటర్ల డ్రాఫ్ట్‌ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో 3.38 కోట్లకుపైగా ఓటర్లు ఉండగా.. 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించారు. మరో 57.46 లక్షల మంది వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. డ్రాఫ్ట్‌లో పేరు ఉందో లేదో చెక్‌ చేసుకోవచ్చు. పేరు లేకపోతే సెప్టెంబర్‌ 16 వరకు ఫామ్‌-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన వివరాలు ఇవ్వని 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నారు.

Comments

G
Loading comments...