Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ వేళ కాంగ్రెస్ వర్గాల ఘర్షణ

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 11:36 AM మంచిర్యాలGeneral
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ప్రేమ్‌ సాగర్‌ రావు, జగన్‌ మోహన్‌ రావు వర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు మహిళలు గాయపడినట్లు తెలుస్తోంది. ఘర్షణకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...