Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 11:35 AM జాతీయంGeneral
కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక - Udayam
పశ్చిమబెంగాల్‌లోని కుర్సియాంగ్ డౌ హిల్‌ అడవుల్లో మరో అరుదైన నల్లజింక కనిపించింది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ పర్యాటకుడు దాన్ని గుర్తించి ఫొటోలు తీయడంతో సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలోనూ ఇదే ప్రాంతంలో ఓ నల్లజింక కనిపించింది. వరుసగా నల్లజింకలు కనిపించడం అటవీ శాఖ, వన్యప్రాణి ప్రేమికుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Comments

G
Loading comments...