వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా ప్రాంతంలో బాంబే హౌసరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల నుంచి దట్టమైన పొగ వెలువడటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
హోల్‌సేల్ వస్త్ర మార్కెట్ కావడంతో భారీ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

