వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లికి చెందిన పొండ్రు దుర్గాప్రసాద్ (28) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
మద్యపానంపై భార్య మందలించడంతో ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

