వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తెలంగాణలోని మహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ కోనేరులోకి అర్ధరాత్రి ఇన్నోవా కారు దూసుకెళ్లింది. కారులో డ్రైవర్ ఒక్కడే ఉండగా, అతడు సురక్షితంగా బయటపడ్డాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఆదివారం బతుకమ్మ వేడుకలు ముగిసిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. ఆలయ పరిసరాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించాలని స్థానికులు పోలీసులను కోరారు.
Comments
Loading comments...

