వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఆటో మీటర్ ఛార్జీలను సవరిస్తూ రవాణా శాఖ శుక్రవారం నూతన ఉత్తర్వులు జారీ చేసింది.
మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గా, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14 చొప్పున నిర్ణయించడంతో పాటు, ఆటో డ్రైవర్లు మూడు నెలల్లోపు డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

