Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో నకిలీ ఓటర్ దరఖాస్తులపై ఈసీ సీరియస్

Follow Udayam on Google
Uday Bhaskar Oct 05, 2026 5:37 PM రంగారెడ్డిGeneral
తెలంగాణలో నకిలీ ఓటర్ దరఖాస్తులపై ఈసీ సీరియస్ - Udayam
SIR-2026 ప్రక్రియలో తప్పుడు వివరాలతో దాఖలైన Form-7 దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పెద్ద సంఖ్యలో నకిలీ దరఖాస్తులు గుర్తించినట్లు తెలిపింది. వీటిపై విచారణ జరిపి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద చర్యలు తీసుకోవాలని సూచించింది. కలెక్టర్లు, DEOలు, EROలు, తెలంగాణ CEOతో పాటు రాజకీయ పార్టీలకు ఉత్తర్వుల కాపీలు పంపింది.

Comments

G
Loading comments...